Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
varam varam vari vari phalalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కొడిగుడ్డు ములక్కాయ కూర - పి . శ్రీనివాసు

Egg Drumstick curry

కావలిసిన పదార్ధాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, ములక్కాడలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగగానే ములక్కాడలు వేఇ కలిపి టమాటాలు, కోడిగిడ్లు, పసుపు, కారం, ఉప్పు వేసి  అరగ్లాసు నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. బాగా ఉడికుతున్న ఈ మిశ్రమం లో చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ ఘుమఘుమలాడే కోడిగుడ్డు ములక్కాడ కూర రెడీ..  

మరిన్ని శీర్షికలు