Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Invitation to nice poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమిటో మీరూ చూడండి - ..

పదిమందిలో ప్రత్యేకంగా కనపడాలని ఎవరికి మాత్రం ఉండదు. వేడుక ఏదైనా నలుగురి చూపులు మీ వైపు తిప్పేది దుస్తులే కదా! అందువల్లే ఫ్యాషన్ ను ఇష్టపడే  వాళ్లకు కొదువ ఉండదు. తేలికగా ఉండే ఫ్లోటీ డ్రెస్సులు అయినా, స్లిమ్‌గా ఉండే సూట్స్ అయినా అదరహో అనిపిస్తాయి.ఆ ట్రెండ్స్ ఏమిటో మీరూ చూడండి. 

 

మరిన్ని శీర్షికలు
sarasadarahasam