Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bacchan grand release!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam

ఈ ఛాయాచిత్రంలో మధ్యలో నిలబడిన బాబు ఎవరో చెప్పుకోగలరా? ఈయనొక నేడొక పెద్ద సినిమా డైరెక్టర్. అతి వేగంగా సినిమాలు తీయడంలో ఈయనకు ఈయనే సాటి. ఇంచుమించు నేటి తరం అందరు పెద్ద హీరోలతోనూ సినిమాలు తీసేసారు ఈయన. ఇంత చెప్పినా ఎవరో వెలగట్లేదా? సరే...ఈయన పేరు వినగానే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గుర్తొస్తుంది. కొందరికైతే నోరూరించే ఒక వంటకం కూడా స్ఫురిస్తుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు