చికెన్ కీమా...
కావలిసినపదార్ధాలు
చికెన్ కీమా (చిన్న ముక్కలు) , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , కరివేపాకు, కొత్తిమీర, నూనె , పసుపు , కారం , ఉప్పు , గరం మసాలా ,
తయారుచేసేవిధానం
ముందుగా బాణాలిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి తరువాత చికెన్ ముక్కలను వేయాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిముషాలు ఉడకనివ్వాలి. నీరంతా మగ్గిన తరువాత గరం మసాల వేయాలి....
|