Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పెసరపప్పు నేతి పోపు - ......

కావలిసిన పదార్ధాలు:
పెసరపప్పు (ఉడికించినది) నెయ్యి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు,  ఆవాలు, నిమ్మకాయ, వెల్లుల్లిరేకులు, కరివేపాకు, కొత్తిమీర

తయారుచేసే విధానం
ముందుగా పెసరపప్పును ఉడకబెట్టుకోవాలి.  బాణలిలో నెయ్యి వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి తరువాత వెల్లుల్లి రేకులు  కరివేపాకు, పసుపు వేసి ఈ పోపులో ఉడకబెట్టిన పెసరపప్పును వేసి తగినంత ఉప్పు వేసి చివరగా నిమ్మకాయ రసం, కొత్తిమీర వేయాలి. అంతే వేడివేడి పెసరపప్పు నేతిపోపు రెడీ!! 

మరిన్ని శీర్షికలు