Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
music muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఎస్వీయార్‌తో ఉన్నది ఎవరో?

who is in photo with SVR

అలనాటి ప్రఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు ఫొటో ఇది. ఫొటోలో ఆయనతోపాటు మరికొందరు ప్రముఖులున్నారు. విఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు పొందినవారు. ఏ భావాన్నయినా అవలీలగా పలికించే ఎస్వీ రంగారావు తెలుగు వారు గర్వించదగ్గ నటుడనడం నిస్సందేహం.

ఆయన్నే గుర్తుపట్టలేని తెలుగు ప్రేక్షకులున్నారు. వారిని గుర్తు చేసుకోవడం మనకి మనం ఇచ్చుకునే గౌరవం. 1950 నాటి ఫొటో ఇది. ఫొటోలో ప్రముఖ గాయని విజమురి అనసూయాదేవి వున్నారు. లక్ష్మి, సావిత్రి వంటి ప్రముఖులనూ ఫోటోలో చూడొచ్చు. ఇంకో వ్యక్తి మాత్రం తెలియదు.

మరిన్ని సినిమా కబుర్లు
Audio Release - Yevadu