Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Up Coming Movies in June and July

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam














ఎవరీ బాల శకుంతల? 
ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టగలరా? గుర్తుపట్టలేకపోతున్నారా! అయితే చిన్న ‘క్లూ’ అందుకోండి. పదహారణాల అచ్చ తెలుగమ్మాయి. తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. ఓ హిందీ సినిమాలోనూ నటించి, బాలీవుడ్‌ ప్రేక్షకులకీ సుపరిచితురాలయ్యింది. సరైన కమర్షియల్‌ హిట్‌ వస్తే, దుమ్మురేపగలిగే టాలెంటూ ఈమెలో వుంది. ఇంకా ఈమె ఎవరో గుర్తుకు రావట్లేదా? అయితే ఇంకో ‘కీలకమైన క్లూ’. అదే వర్మ ఈమె అందాన్ని, టాలెంట్‌నీ గుర్తించి తన సినిమాలో అవకాశమిచ్చాడు. అయినా, ఓ అంచనాకు రాలేకపోతున్నారా?
ఇంకెందుకు ఆలస్యం.. క్రింద క్లిక్‌ చేస్తే, ఆ హీరోయిన్‌ ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు