Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anasuya  act police roll in kshanam movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో లీడింగ్‌ యంగ్‌ హీరో. సినీ కుటుంబం నుంచి వచ్చాడు. అయినా, తనకంటూ ఓ ఫాలోయింగ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టేశాడు. ఫ్లాప్‌ సినిమా అయినాసరే, బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపించగలడీ యంగ్‌ హీరో. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండి. సింపుల్‌గా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు