Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
grandwelcome to niharika entry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. యంగ్‌ జనరేషన్‌కి సంబంధించి టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకడితడు. పెద్ద ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా, తనదైన స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న ఈ యంగ్‌ హీరో, డాన్సుల్లో, ఫైట్స్‌లో దుమ్మురేపేస్తున్నాడు. రెండో సినిమాతోనే టాలీవుడ్‌లో రికార్డు వసూళ్ళు సొంతం చేసుకున్న ఈ యంగ్‌ హీరో ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు