Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunil re entry with megastar movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం? ఓ ప్రముఖ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగు తెరపై అగ్ర హీరోగా వెలిగిపోతున్నాడితడు. తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు కూడా. చిన్నప్పుడు నటుడిగా సత్తా చాటి, ఇప్పుడు తెలుగు తెరపై దూసుకుపోతున్నాడితడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతడెవడో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు