Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

పనసపొట్టు కూర - .

Panasapottu Koora

పనసపొట్టుని బాగా కడుక్కొని, ఉప్పు, పసుపు, చింతపండు పులుసుతో ఉడికించాలి.

బాగా ఉడికాక, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలని నూరి పెట్టుకొని ఆఖరులో వేసి 5 నిమిషాల తర్వాత దింపుకుంటే 'ఆవ పెట్టిన పనసపొట్టు' కూర రెడీ!

ఈ క్రింది వీడియో చూడండి.

మరిన్ని శీర్షికలు