గతవారం చేసిన తొలి ప్రయత్నం "లఘు చిత్రం"(షార్ట్ మూవీ) యువతని ఆకట్టుకున్నందుకు ఆనందంగా వుంది. ఇక పై ప్రతీ సంచికలోనూ ఒక 'లఘు చిత్రం' ఉండేలా చూస్తామని తెలియజేయుటకు సంతోషిస్తూ మీ...
బన్ను
సిరాశ్రీ
రచయితలకు సూచనలు
మీ రచనలను gotelugucontent (at) gmail.com కి పంపగలరు.
మీరు పంపుతున్న మీ రచన పూర్తిగా మీ స్వంతమేనని హామీ పత్రం జతచెయ్యటం మరచిపోకండి.
మీ బ్యాంకు ఎకౌంటులోని పేరును, మీ చిరునామాను స్పష్టంగా పేర్కొనండి.