Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gopi Mohan as Director

ఈ సంచికలో >> సినిమా >>

నేను ఏ స్టేట్‌ గురించి ఆలోచించను

Varma comment on Telangana

ఆంధ్రప్రదేశ్‌లో ఏ మూల చూసినా రాష్ట్ర విభజన గురించే చర్చ. తెలంగాణ స్టేట్‌, కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌.. వీటి గురించి చర్చ సినీ పరిశ్రమలోనూ జరుగుతోంది. అది సహజం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మనీ ఈ విషయం గురించి అడిగితే తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారాయన.

‘నా మెంటల్‌ స్టేట్‌ గురించి తప్ప ఏ స్టేట్‌ గురించీ ఆలోచించను’ అనేశారు వర్మ. ఆయన సమాధానాలు ఇలానే వుంటాయి. వివాదాలంటే వర్మకి ఇష్టం. కానీ స్టేట్‌ డివిజన్‌కి సంబంధించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యా ఆయన చేయలేదు. అది పెద్ద విచిత్రం కింద చెప్పుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Death news of a heroine