Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Death news of a heroine

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

ఎవరీ అబ్బాయి.. ఏమన్నా స్ఫురిస్తోందా.? లేకపోతే ఓ చిన్న క్లూ. ఈ ఫొటోలోని బుడ్డోడు ఇప్పుడు మంచి జోరు మీదున్న లిరిక్‌ రైటర్‌. జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తి, పూరి జగన్నాథ్‌ సినిమాలతో బాగా పాపులర్‌ అయ్యాడు.

ఇంకా ఎవరో తెలియడంలేదా, అయితే కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు