Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
special attractions in khaidi no. 150

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

టాలీవుడ్‌లో అందగాడైన ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఈ బుడతడు చిన్నప్పుడే సత్తా చాటాడు. పెద్దయ్యాక హీరోగా తొలి ప్రయత్నం ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో రీ-లాంఛ్‌కి సిద్ధమయ్యాడు. డాన్సుల్లో నేటి యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న ఈ హీరో, అందంలో అయితే టాప్‌ 3లో ఖచ్చితంగా ఉంటాడు. ఓ విలక్షణ దర్శకుడి సినిమాలో హీరోగా నటించనున్న ఆ యంగ్‌ హీరో ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు