Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
venkatesh route changed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. వయసులో ఉన్నప్పటి ఫొటో ఇది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి ఎదిగాడు. క్రియేటివిటీ గొప్పతనమేంటో చాటాడు. అతని పేరే ఓ సంచలనం. అతనితో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరని నటీనటులుండరు. ముక్కుసూటితనం అతని ప్రత్యేకత. నిర్మొహమాటంగా తానేమనుకుంటున్నాడో చెప్పేస్తాడు. అందుకే కొందరికి అతను నచ్చకపోవచ్చు. కానీ చాలామందికి అతను ఆరాధ్యదైవం. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు