Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
when will she get back  in Telugu?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం!

cheppukondi chooddam

ఇప్పుడు క్యూట్‌గానే ఉంది. కానీ హీరోయిన్‌గా మారి ఇప్పుడు తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. పెద్ద పెద్ద అవకాశాల్ని దక్కించుకుంటూ, స్టార్‌ హీరోయిన్‌ దిశగా పరుగులు పెడుతోంది. అందానికి అందం, అభినయానికి అభినయం ఈ అమ్మడి సొంతం. స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి ఇంకెంతో టైం పట్టదనిపిస్తోంది అమ్మడి దూకుడు చూస్తుంటే, ఇప్పటికే స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కించేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ జోరుగా దూసుకెళ్తోంది ఈ మలయాళ కుట్టి. ఇదిగో చిన్నప్పుడు అమ్మతో గారాబంగా ముద్దులు పెట్టించుకుంటోంది. ఈ క్యూటీ ముఖం చూస్తేనే తెలిసిపోతోంది ఎవరై ఉంటారనీ.. అయినా ఇంకా ఎవరో ఈ బ్యూటీ తెలియలేదా? అయితే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ క్యూటీ పెద్దయ్యాక ఎవరో తెలుసుకోండి! 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు