Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
neelakanta in searching of heroine

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ట్రెడిషనల్ గెటప్ లో క్యూట్ క్యూట్ గా కన్పిస్తున్నాడీ కుర్రాడు. ఎవరో తెలుసా? టాలీవుడ్ లో వున్న చాలామంది ఎనర్జిటిక్ హీరోల్లో ఒకరితను. స్క్రీన్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కన్పించడం అతని స్పెషాలిటీ. డాన్స్, డైలాగ్స్, యాక్షన్ లో ఇరగదీసేస్తాడు. ఓ ఐడియా వచ్చిందా? కాస్త పరిశీలనగా చూడండి. ఇంకా క్లారిటీ రాలేదా. అయితే అస్సలు ఆలస్యం చేయకండి. కిందనున్న లింక్ క్లిక్ చేస్తే ఒకప్పటి ఈ చిన్న కుర్రాడు ఇప్పుడెలా వున్నాడో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు