25వ సంచిక అనగా 'రజతోత్సవ' సంచికకు స్వాగతం! ప్రింటు, వెబ్ మాగజైన్స్ వ్యత్యాసం కనబరుస్తూ మేము దృశ్యశ్రవణపఠనా మాధ్యమంలో చేస్తున్న వినూత్న ప్రయోగాలను మీరు 'మేమున్నాం' అంటూ ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆస్వాదిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలతో...
మీ...
|
|
బన్ను |
సిరాశ్రీ |
|