కొన్ని సరదా చిత్రాలు, కొన్ని సందేశాత్మక చిత్రాలు YOUTUBE ద్వారా అందిస్తున్న 's.v. శ్రీహర్ష' అతి చిన్న వయసులోనే ఎక్కువ హిట్స్ (youtube views) కొట్టేస్తున్నాడు. మంచి ఉద్దేశ్యంతో లఘుచిత్రాలు నిర్మించే యువకుల్ని 'గోతెలుగు.కామ్' ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. శ్రీహర్షకు అభినందనలు తెలియజేస్తూ...
ఈక్రింది లఘుచిత్రం మీకోసం...
|