Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

పాటశాల

Patashala

ప్రముఖ సినీ పాటల రచయిత శ్రీ భాస్కరభట్ల గారు గోతెలుగు.కామ్ కోరికపై వారం వారం... వారి పాటల గురించి, ఆ పాటల వెనుక వున్న కథనం గురించి మనతో పంచుకోవటానికి, వీడియో రూపంలో అందించడానికి అంగీకరించారని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. వారు మనతో వారం వారం ఏమి పంచుకోబోతున్నారో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకుందాం...
 


(వచ్చేవారం 'జల్సా' లోని 'గాల్లో తేలినట్టుందే...' అనే పాటతో కలుసుకుందాం!)

Click here.



Tags: Patashala, పాటశాల, భాస్కరభట్ల, జల్సా, గాల్లో తేలినట్టుందే

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Mohan Babu