6వ సంచికకు స్వాగతం ! మార్పులని గమనించే వుంటారు ఈ వారం నుండి మొదలుపెట్టిన సీరియల్స్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాము. ఎప్పటిలా మీ అభిప్రాయాల్ని "gotelugucontent [at] gmail.com" కి పంపితే "మీ పలుకు" లో ప్రచురిస్తాము.
ఏప్రిల్ 2013 నెలలో విడుదలైన సంచికలలో ప్రచురించిన రచనలకు పారితోషికం పంపేందుకై, మీ పేరు (బ్యాంకు ఖాతా ప్రకారం) మరియు మీ ఇంటి చిరునామాలను ఈ నెల 20వ తేది లోపు 'gotelugucontent [at] gmail.com' కి పంపగలరు
|
|
బన్ను |
సిరాశ్రీ |
|