Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
' yes ' team songs shooting in bangkok

ఈ సంచికలో >> సినిమా >>

సాయి కొర్రపాటికి సమంత అభినందనలు..!!

sai korrapaati greets samanta

'నేను ఇంకా ఆ సినిమా చూడలేదు, కానీ అందరూ ఆ సినిమా చాలా బాగుంది అంటున్నారు. అటువంటి సినిమాలు మరెన్నో రావాలి అంటున్నారు 'అంటూ' ఊహలు గుసగుసలాడే, చిత్రం పై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించేస్తోంది.

సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో శ్రీని అవసరాల తెరకెక్కించిన ' ఊహలు గుసగుసలాడే ' చిత్రం సమంతను సైతం ఆకట్టుకుంది. సాయి కొర్రపాటి ఇంతకుమునుపు సమంతతో 'ఈగ' వంటి బ్లాక్ బస్టర్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా తమ సినిమాకి అభినందనలు తెలిపిన సమంతకు సాయి కొర్రపాటి  కృతజ్ఞతలు తెలిపారు!

మరిన్ని సినిమా కబుర్లు
kalyan ram confidence..