ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు పెద్ద పేరున్న హీరో. తమిళ ప్రేక్షకుల్నే కాక, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడు. అమ్మాయిల కలల రాకుమారుడు. వయసుకు తగ్గ పాత్రలు చేయడంలోనూ దిట్ట. ఇన్ని క్లూస్ కూడా పనిచేయకపోతే, ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్ చేసెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|