Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
when acting midyabalan in telugu movie?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరా? తమిళ, తెలుగు సినిమాల్లో నటించిందీమె. హిందీలోనూ నటించినా తెలుగు, తమిళ సినిమాల్లో దక్కిన స్టార్‌ స్టేటస్‌ హిందీలో లభించలేదు. వరుస హిట్స్‌తో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిన ఈమెకి ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఏవో కొన్ని సినిమాలు చేస్తోంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో తెలియలేదంటే, ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యాల్సిందే.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు