Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
golden telangana short film festival

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టండి చూద్దాం. తారాలోకంలో అందమైన తార ఆమె. సంచలనాలకు కేంద్ర బిందువు కూడా. సినిమాకి న్యూ గ్లామర్‌ అందించిన ఆమె నటిస్తే చాలు అనుకునే నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ ఫేస్‌లో పెద్దగా తేడాల్లేవు గనుక గుర్తుపట్టడం ఈజీనే. అయినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు