Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotipatham

ఈ సంచికలో >> శీర్షికలు >>

పాదం మడమ దగ్గర నొప్పి - Dr. Murali Manohar Chirumamilla

చక్రాలన్నీ సక్రమం గా తిరిగినప్పుడే ఏ యంత్రమైనా కరెక్టుగా పనిచేస్తుంది. మన దేహం కూడా ఒక యంత్రం లాంటిదే. కాళ్ళు, చేతులు, నడుమూ లాంటి ప్రదేశాల్లో ఏదైనా తేడాలొస్తే కాళ్ళు, చేతులూ కదిలించడమే కష్టమైపోతుంది. అలాంటి సమస్యే ఈ పాదం మడమ దగ్గర నొప్పి . ఈ నొప్పికి నివారణోపాయం చెబుతున్నారు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు...

మరిన్ని శీర్షికలు
sahiteevanam