Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

కళ్లు తిరుగుతున్నాయా? - Dr. Murali Manohar Chirumamilla

కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి. ఇవి సాధారణమే అయినా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి వ్యాధులు రావడానికి ముందు సూచనగా కూడా ఇవి బయటపడుతుంటాయి.  ఈ వ్యాధి కారణాలు, చికిత్సా విధానాలు వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..  

మరిన్ని శీర్షికలు
sahiteevanam