Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
poojaabhatt bold statement

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పండి. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఈ కుర్రాడు హీరోగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నాడు. కండలు తిరిగిన శరీరంతో డాన్సులు చేసేటప్పుడు రబ్బర్‌లా వంచేస్తాడు. డైలాగ్‌లో పంచ్‌, టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు