Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tribhana dhari temple

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృద్యాప్యంలో ఆయుర్వేదంతో ఆరోగ్యం - Dr. Murali Manohar Chirumamilla

వయస్సు పెరిగేకొద్ది వచ్చే సాధరణ ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నప్పడు, వాటి ప్రభావం తగ్గించేందుకు మీ జీవితం మరియు జీవనశైలిలో మార్పలు చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ వృద్ధాప్యంలో పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యసమస్యలను పరిష్కరించుకొనేందుకు మరింత సులభం అవుతుంది. అలాంటి  మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.  

మరిన్ని శీర్షికలు
weekly horoscope 4th september to 10th september