Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ghajal srinivas on ragging

ఈ సంచికలో >> శీర్షికలు >>

చేపల ఇగురు - -పాలచర్ల శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: చేపలు, నూనె, అల్లంవెల్లుల్లిముద్ద, జీలకార్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర

తయారుచేసే విధానం : ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ముద్దగా తయారుచేసి వుంచాలి. ఆ తరువాత  బాణలిలో నూనె  వేసి  నూనె కాగాక తాయారుచేసి వున్న అల్లంవెల్లుల్లి ముద్దను వేసి పచ్చిదనం పోయే వరకూ బా వేగనివ్వాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒక్కొక్క చేప ముక్కను వేసి మూతపెట్టేయాలి. 5 నిముషాల తరువాత చేపముక్కలను తిర్గేయాలి. మళ్ళీ చేపముక్కలను తిరగేసి 10 నిముషాలు మూతపెట్టేయాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి.అంతే వేడి వేడి చేపల ఇగురు రెడీ... 

మరిన్ని శీర్షికలు