Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

గుమ్మడికాయ దప్పళం - పి.శ్రీనివాస్

కావలిసిన పధార్ధాలు: గుమ్మడికాయ ముక్కలు, చిలగడదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, చింతపండు రసం, కొత్తిమీర, బెల్లం, కరివేపాకు,జీలకర్ర, పసుపు, అవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు 

తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ముద్దగా చేసి, తరువాత బాణలిలో నూనె వేసి తయారుచేసిన ముద్దను అందులో వేసి బాగా వేగిన తరువాత గుమ్మడికాయ, వంకాయ, చిలగడదుంప ముక్కలను వేసి పసుపు, కారం, ఉప్పు వేసి చింతపండు రసాన్ని పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత బెల్లం కొత్తిమీర వేసి 10  నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా వేరే బాణలిలో నూనె వేసి తాళింపు( కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు) వేయాలి. అంతేనండీ గుమ్మడికాయ దప్పళం రెడీ..  

మరిన్ని శీర్షికలు
veekshanam