Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Facial Paralysis and Ayurveda Treatment in Telugu by Dr. Murali Manohar Chirumamilla M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

పచ్చి టమాట పచ్చడి - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: టమాటాలు, ఆవాలు, మెన్తులు, వెల్లుల్లిపాయలు, నువ్వులనూనె, కారం, పసుపు, ఉప్పు  

తయారుచేసే విధానం: ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తుడిచి, తరిగి పెట్టాలి. తరువాత ఆవాలను, కొన్ని మెంతులను కలిపి పొడిచేయాలి. తదుపరి ఒక  గిన్నె తీసుకుని  అందులో తరిగిన టమాటాలను అందులో తయారుచేసిన ఆవాలు , మెంతి పొడి, వెల్లుల్లి పాయల ముద్దను తగినంత ఉప్పు, కారం వేసి చివరగా నువ్వుల నూనె పోసి బాగా కలపాలి.  ఒకరోజు రాత్రంతా అలాగే మూతపెట్టి వుంచాలి. మరుసటి రోజున తింటే ఆ రుచే వేరండీ..  

మరిన్ని శీర్షికలు
beauty of rajastan