Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allu sirish act  srirastu shubhamastu movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్‌ నటి. డాన్సింగ్‌ సెన్సేషన్‌. నటన ఒక్కటే కాకుండా, క్లాసికల్‌ డాన్స్‌లో ఎంతో ప్రావీణ్యం ఉన్న ఈ నటి, ఈ మధ్య సినిమాల్లో నటించడం తగ్గించేసి, తనలోని శాస్త్రీయ నృత్యం అనే గొప్ప కళను ప్రపంచానికి చాటి చెబుతోంది. తెలుగులో చాలామంది అగ్రహీరోలతో నటించిందీ సీనియర్‌ నటి. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో చెప్పలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
movie revie right right