.1. ఆత్మహత్య పిరికిపంద చర్య. కష్టాలను ఎదుర్కొని మొండిగా జీవించే ధైర్యం లేనివాడే ఆత్మహత్య చేసుకుంటాడు. మొండిగా బతికే వాళ్లకి ఆత్మహత్య చేసుకునే వాడి పిరికితనం అర్థం కాదు.
2. ఆత్మహత్య ధైర్యవంతుడి చర్య. కష్టాలను ఎదుర్కుంటూ బతికే బానిస బతుకును సహించలేక ధైర్యంగా ఆత్మహత్య చేసుకుంటాడు. పిరికితనంతో బతికే వాళ్లకి ఆత్మహత్య చేసుకునే వాడి ధైర్యం అర్థం కాదు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|