ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ ప్రముఖ హీయిన్ చిన్నప్పటి ఫొటో ఇది. ఇందులో ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ బ్యూటీ ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగులో అగ్ర కథానాయిక అన్పించుకుంటోన్న ఆ బ్యూటీ ఈ మధ్యనే ఓ మంచి విజయాన్ని అందుకుంది.
తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆమె కెరీర్‌లో కొన్ని ఎత్తు పల్లాలు చవిచూసినా, సినిమా సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది. ఇటీవలే మెగా హీరోతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించిందీ బ్యూటీ. ఇంత హింట్ ఇచ్చినా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|