Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mega prince so talketive person

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ డస్కీ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. అప్పటికీ ఇప్పటికీ పోలికలు అలాగే ఉన్నాయి. ఈ బ్యూటీ వివాహ వివాదంతో ఈ మధ్య వార్తల్లోకెక్కింది. ఆ వివాదం నుంచి ఎలాగో గట్టెక్కడం, విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ప్రేమించి పెళ్ళి చేసుకుని, విడాకులు తీసుకున్న ఆ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ కెరీర్‌లో బిజీ అయిపోయింది. తెలుగులో ఇద్దరు యంగ్‌ హీరోలతో నటించిన ఆ బ్యూటీ కెరీర్‌లో పెద్ద హిట్‌ కూడా ఉంది. అయినప్పటికీ కూడా తెలుగులో ఈ బ్యూటీ సక్సెస్‌ కాలేకపోయింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు