కావలిసిన పదార్ధాలు: కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు
తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకుని, బాణలిలో నూనె వేసి పోపుదినుసులు , ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఉడకబెట్టిన కందిపప్పు కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ పిండి బాణలిలో వేసి కలపాలి. అంతేనండీ..
|