జీ ఎస్ టీ వరల్డ్ రేట్స్.
ఆస్ట్రేలియా ----10%
బహ్రెయిన్ -----5%
కెనడా -----15%
చైనా---------17%
జపాన్ --------8%
కొరియా ------10%
కువైట్ -----5%
మలేషియా ----6%
మారిషస్ -----15%
మెక్షికో ----16%
మయన్మార్----3%
న్యూజీలాండ్ ---15%
ఫిలిప్పీన్స్ ---12%
రష్యన్ ఫెడరేషన్--18%
సింగపూర్ 7%
సౌథ్ ఆఫ్రికా ---14%
థాయ్ లాండ్ ---7%
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్-----5%
అమెరికా (యు.ఎస్.ఏ.). ----7.5%
వియత్నాం ----10%
1) ఇండియా లో 15 నుంచి 18% చేయటం ఘోరం.ఈది ఇంకా వడ్డింపు.
2) సుదీర్ఘ కాలంలొ మంచిదే. మోడీది మాస్టర్ ప్లాన్.
పై రెండింట్లో ఏదీ కరెక్ట్?
|