Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mehereen beauty at her best

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondchooddam

ఓ విలక్షణ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ అంతగా గుర్తింపు పొందలేదు. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించింది. బాగా రిజిస్టర్‌ అయ్యింది ఆ పాత్రతో ఈ బ్యూటీ. అయినా కానీ తెలుగులో పెద్దగా ఆఫర్స్‌ రాలేదు ఈ ముద్దుగుమ్మకి. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అరకొరా సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిలైపోయింది. చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? చేతిలో హెల్మెట్‌ పట్టుకుని దిగిన ఈ ఫోటోతో మెసేజ్‌ కూడా ఇస్తున్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరీ క్యూట్‌ బేబ్‌ అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆ ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ చిన్న పాప పెద్దదై ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
pavwanijam