1) పవర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో కొలువైన పవన్ కళ్యాణ్ జనసేన అధిపతిగా దూసుకొస్తున్నారు....ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు.
2) షూటింగులు లేనప్పుడు మాత్రమే అప్పటి ప్రజాసమస్యలపై తాత్కాలిక పోరాటాలు చేసి, వదిలేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై డివైడ్ టాక్ వినిపిస్తోంది.
పై రెండింట్లో ఏది కరెక్ట్...?
|