Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Paper CraftLearn to make Fish with paper|Learn to do Step by step

ఈ సంచికలో >> శీర్షికలు >>

ములక్కాడ రసం - పి . శ్రీనివాసు

Mulakkada Rasam

కావలిసిన పదార్ధాలు: మునక్కాయ ముక్కలు, టమాట, చింతపండు, రసమ్మ్ పొడి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు

తయారు చేసే విధానం: ముందుగా చింతపండు రసం లో ములక్కాయ ముక్కల్ని, టమాటాలను వేసి రసం పోది, ఉప్పు కూడా వేసి బాగా మరగనివ్వాలి. తరువాత బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఇందులో మరిగిన చింతపండు రసాన్ని పోయాలి. అంతే నండీ.. వేడి వేడి ములక్కాడ రసం రెడీ...  

మరిన్ని శీర్షికలు