కావలిసిన పదార్ధాలు: బీరకాయలు, ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలను వేయాలి. అవి వేగిన తరువాత ఎండు రొయ్యలు, బీరకాయలను వేయాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడికించాలి. అంతేనండీ... బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ..
|