Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
/weekly-horoscope may 4th to may 11th

ఈ సంచికలో >> శీర్షికలు >>

రోగనిరోధక శక్తిని నింపే లెమన్ గ్రాస్ ‘టీ’ - ..

lemon grass tea

కావాల్సిన పదార్థాలు:

లెమన్‌ ఆయిల్‌ లేక లేత నిమ్మ ఆకులు  –  2 చుక్కలు లేక ఒ ఆకు

నీరు   –    200 మి.లీ

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి   –   కాలసినంత

చేసే విధానం :

  • నీరు 2 నిమిషాలు మరిగించాలి. దించుకుని 2 చుక్కలు లెమన్‌ ఆయిల్‌ లేక-లేత నిమ్మ రెబ్బలు వేయాలి. ఆ తరువాత మూతపెట్టి 2 నిమిషాలు వుంచాలి. లెమన్‌ ఆయిల్‌ ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది. తేనె లేక బెల్లంకోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.
  • ఇది రోగనిరోధక శక్తినిస్తుంది. ఇందులో ఉన్న సిట్రిక్ ఆసిడ్‌ ఎక్కువ కొవ్వు రాకుండా చేస్తుంది.
  • ఈశా ఫౌండేషన్‌లో ఆయిల్‌ లేక ఆకు రెండూ దొరుకుతాయి.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని శీర్షికలు
viharayatra