Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sampoo...

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో హ్యాపీగా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ చిట్టి చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌గా చెలామనీ అవుతోంది. పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అనలేం కానీ, మంచి టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. స్వతహాగా మలయాళ భామ. మలయాళ కుట్టిలంతా యాక్టింగ్‌లో ధిట్ట అనే పేరుంది కదా. ఆ పేరును సార్ధకం చేసే నటిగానే కొనసాగుతోంది.

ఇటీవల ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరో సినిమాలో నటించి హిట్‌ కొట్టింది. ప్రస్తుతం మరో స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోంది తెలుగులో. తమిళంలోనూ స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్ని హింట్స్‌ ఇచ్చేశాం కదా. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.? లేదంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఇది ఏ హీరోయిన్‌ చిన్నప్పటి ఫోటోనో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు