Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Student of the Year Trailer Launch !!!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్‌ సిస్టర్స్‌ని గుర్తు పట్టారా.? తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా వెలుగొందుతున్న అందాల భామలు వీరిద్దరూ. బుట్ట బుట్ట గౌనులేసుకుని చిన్నప్పుడు భలే ముద్దుగా ఉన్నారు కదా. అఫ్‌కోర్స్‌ చిన్నప్పుడు అందరూ ముద్దుగానే ఉంటారంటారా.? ఈ సిస్టర్స్‌ పెద్దయినాక కూడా అంతకంటే అందంగా ఉన్నారు. అయితే, వీరిలో పెద్ద పాప మాత్రమే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. చిన్న క్యూటీ సినిమాల్లో అంతగా రాణించలేకపోయింది.

పర్సనల్‌ లైఫ్‌కి ప్రిఫరెన్స్‌ ఇచ్చి, సెటిలైపోయింది. హీరోయిన్‌ సిస్టర్స్‌లో చాలా మంది అంతేగా, ఎవరో ఒకరే టాప్‌ లెవల్‌కి చేరుకుంటారు. రెండో వాళ్లు ఎక్కడో అక్కడ ఆగిపోతుంటారు. చాలా రేర్‌గా ఇద్దరూ దున్నేసే సిస్టర్స్‌ అవుతుంటారు. సరే, ఇంతకీ ఈ సిస్టర్స్‌ ఎవరో కనిపెట్టారా.? లేదా.? స్టార్‌డమ్‌ దక్కించుకున్న పెద్ద పాప తెలుగుతో పాటు, తమిళ, హిందీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మరి. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా చెప్పలేకుంటే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్స్‌గా మారిన ఈ క్యూట్‌ సిస్టర్స్‌ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు