Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
who is the winner

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

అదేదో స్కూల్‌కి సంబంధించిన సైన్స్‌ ప్రాజెక్ట్‌ అనుకుంటా.. ఏకంగా అబ్ధుల్‌ కలాంతో ప్రశంసలు పొందుతోంది ఈ చిన్నారి. ఇప్పుడీ చిన్నారి గురించే మనం మాట్లాడుకునేది. స్కూల్‌ యూనిఫామ్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్దదయ్యింది. హీరోయిన్‌గా మారింది. కొంచెం దగ్గరగా చూస్తే ఎవరో ఇట్టే పట్టేయొచ్చు చూడండి. కనుక్కోలేకుంటే, మీకోసం కొన్ని హింట్స్‌. ఓ యంగ్‌ హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అడపా దడపా చేసిన సినిమాలే అయినా కానీ ఫర్వాలేదు రెండు మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది.

తమిళంలో స్టార్‌ హీరో సినిమాలో నటించింది. జోడీగా కాదు కానీ, ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది. ప్రస్తుతం ఏమంత బిజీగా లేదు కానీ, ఎప్పుడో అప్పుడు మెరుపుతీగలా దర్శనమిస్తుంది. కనిపెట్టారా.? లేదంటే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఏకంగా అబ్ధుల్‌ కలాంగారితో ప్రశంసలు అందుకుంటోన్న ఈ చిన్నారి ముద్దుగుమ్మ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు