మరే తెలుగు పత్రికా నిర్వహించని విధంగా గోతెలుగు.కాం. ప్రకటించిన క్యాప్షన్ లెస్ కార్టూన్ల పోటీకి అనూహ్యమైన స్పందన వస్తోంది...లబ్ద ప్రతిష్టులైన కార్టూనిస్టులతోబాటు, వర్ధమాన కార్టూనిస్టులూ ఎంతో ఉత్సాహంగా కార్టూన్లు పంపిస్తున్నారు. ఈ పోటీకి కార్టూన్లు అందడానికి రేపే చివరి తేదీ. ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజెయ్యడానికి ఎంతో సంతోషిస్తున్నాము.
|