Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
something special knife....

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? చిన్నప్పుడు సినిమాల్లో బాల తారగా కన్పించి, అందాల తారగా భారతీయ సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చిన్నప్పటి ఫొటోనే ఇది. హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారన్న హింట్‌ సరిపోకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చెసెయ్యండి, ఫొటోలో ఉన్నదెవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు