Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
budugu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టేందుకు ప్రయత్నించండి. బాగా చిన్నప్పటి ఫొటో కావడంతో ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టడం కొంచెం కష్టం. తెలుగులో ముగ్గురు స్టార్‌ హీరోలతో నటించిందీమె. అందులో ఒకటి పెద్ద హిట్‌. అయినప్పటికీ తెలుగులో కొనసాగలేదు. హిందీలోనూ చేసిన తొలి సినిమా పెద్ద సక్సెస్‌. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు